FIND FAITH
WELCOME TO INETENALLOVE
Welcome to Eternal Love
PRIASETHELORD
IN ETERNAL
CHRISTIAN LYRICS
WORSHIP

ఎందుకో నన్నింతగ నీవు ప్రేమించితివో దేవా

ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా

అందుకో నా దీన స్తుతిపాత్ర హల్లెలూయ యేసయ్యా (2)

 

చరణం 1:

నా పాపము బాప నరరూపివైనావు

నా శాపము మాప నలిగి వ్రేలాడితివి (2)

నాకు చాలిన దేవుడవు నీవే నా స్థానములో నీవే (2) హల్లెలూయ యేసయ్యా (2) || ఎందుకో||

 

చరణం 2:

నా మనవులు ముందే నీ మనసులో నెరవేరే నా మనుగడ ముందే నీ గ్రంథములోనుండే (2)

ఏమి అద్భుత ప్రేమ సంకల్పం నేనేమి చెల్లింతున్ (2)

హల్లెలూయ యేసయ్యా (2) ||ఎందుకో||

 

ఎందుకో నన్నింతగ నీవు ప్రేమించితివో దేవా Download Here

Enduko Nanninthagaa Neevu

Preminchithivo Devaa

Anduko Naa Deena Stuthi Paathra

Hallelooya Yesayyaa (2)

 

Charanam 1:

Naa Paapamu Baapa Nara Roopivainaavu

Naa Shaapamu Maapa Naligi Vrelaadithivi (2)

Naaku Chaalina Devudavu Neeve

Naa Sthaanamulo Neeve (2)

Hallelooya Yesayyaa (2) ||Enduko||

 

Charanam 2:

Naa Manavulu Munde Nee Manasulo Neravere Naa Manugada Munde Nee Granthamulonunde (2)

Emi Adbhutha Prema Sankalpam

Nenemi Chellinthun (2)

Hallelooya Yesayyaa (2) ||Enduko||

Share Dropdown Button

Support Our Ministry

Help us keep this platform free and add more songs.

Follow Us On Social Media

Help us keep this platform free and add more songs.

Leave a Reply

Shopping cart

0
image/svg+xml

No products in the cart.

Continue Shopping