FIND FAITH
WELCOME TO INETENALLOVE
Welcome to Eternal Love
PRIASETHELORD
IN ETERNAL
CHRISTIAN LYRICS
WORSHIP

నీతో ఉంటే జీవితం వేదనైనా రంగుల పయనం

నీతో ఉంటే జీవితం వేదనైనా రంగుల పయనం

నీతో ఉంటే జీవితం భాటేదైనా పువ్వుల కుసుమం (2)

నువ్వే నా ప్రాణాధారము…నువ్వే నా జీవధారము (2)

 

చరణం 1:

నువ్వే లేకపోతే నేను జీవించలేను నువ్వే లేకపోతే నేను బ్రతుకలేను

నువ్వే లేక పోతే నేను ఊహించలేను నువ్వే లేక పోతే నేను లేనేలేను (2)

నిను విడిచిన క్షణమే

ఒక యుగమై గడచె నా జీవితము చెదరిన నా బ్రతుకే

నిన్ను వెతికే నీ తోడు కోసం(2)

//నువ్వే నా ప్రాణాధారము //

 

చరణం 2:

నీతో నేను జీవిస్థాలే కల కాలము నిన్నే నేను ప్రేమిస్తానే చిరకాలము

లోకంలో నేనెన్నో వేతికా అంత శూన్యము చివరికీ నువ్వే నిలిచవే సదాకాలము (2)

నిను విడువను దేవా నా ప్రభువా నా ప్రాణనాధ

నీ చేతితో మలచి నను విరచి సరిచేయునాధ (2)

( నువ్వే నా ప్రాణాధారము )

నీతో ఉంటే జీవితం వేదనైనా రంగుల పయనం Download Here

Neetho unte jeevitham

Vedanaaina rangula payanam

Neetho unte jeevitham

Bhaatedaina puvvula kusumam (2)

Nuvve naa pranaadhaaramu…

Nuvve naa jeevadhaaramu (2)

 

Charanam 1:

Nuvve lekapotey nenu jeevincha lenu

Nuvve lekapotey nenu bratukalenu

Nuvve lekapote nenu oohincha lenu

Nuvve lekapote nenu lene lenu (2)

Ninu vidichina kshaname

Oka yugamai gadache naa jeevithamu

Cheddarina naa bratuke

Ninnu vetike nee todu kosam (2)

(Nuvve naa pranaadhaaramu)

 

Charanam 2:

Neetho nenu jeevistale kala kaalamu

Ninne nenu premistane chirakaalamu

Lokamlo nenenno vetika antha shoonyamu

Chivariki nuvve nilichave sadaakaalamu (2)

Ninu viduvanu devaa

Naa prabhuvaa naa praananaadha

Nee chetito malachi

Nanu virachi saricheyunaadha (2)

(Nuvve naa pranaadhaaramu)

Share Dropdown Button

Support Our Ministry

Help us keep this platform free and add more songs.

Follow Us On Social Media

Help us keep this platform free and add more songs.

Leave a Reply

Shopping cart

0
image/svg+xml

No products in the cart.

Continue Shopping