పల్లవి:-
ఆధారం నీవే యేసయ్యా
ఆనందం నీవే మెస్సయ్యా”2″
నా తల్లియూ నీవే నా తండ్రి యు నీవే
నాకున్నది నీవే నేనున్నది నీకే
ఆధారం … నా ఆనందం
నా కభయం దేవా ప్రతి దినం “2” ఆధారం”
చరణం 1:-
బంధువు లే నన్ను బాధ పరచిన- ఆత్మీయులే నన్ను ఆధరించకపోయినా. “2”
కన్నుల్లో కన్నీరు కదులుతూనే వున్న
హృదయం లో కలహాలు కుదురులేక చేస్తున్న”2″ ఆధారం”
చరణం 2:-
అశాంతి నాలో నిలువునా అలుము కుంటున్నా
ఎవరున్నారు నీకని హృదయం ప్రశ్నిస్తున్నా
భవిష్యత్తే నాలో భయమే రేపుతున్న
బరువైన హృదయం తో నీకై బ్రతుకుతున్న “2” ఆధారం”
ఆధారం నీవే యేసయ్యDownload Here
Pallavi
Adharam neeve Yesayya
Anandam neeve Messayya
Na thalliyu neeve na thandri yu neeve
Nakunnadhi neeve nenunnadhi neeke
Adharam … na anandam
Na kabhayam Deva prathi dinam
Charanam 1
Bandhuvule nannu badha parachina
Athmiyule nannu adharinchakapoyina
Kannullo kanneeru kaduluthune unna
Hrudayam lo kalahalu kuduru leka chesthunna
Charanam 2
Ashanthi nalo niluvuna alumukuntunna
Evarunnaru neekani hrudayam prashnisthunna
Bhavishyatthe nalo bhayame reputhunna
Baruvaina hrudayam tho neekai brathukuthunna
