FIND FAITH
WELCOME TO INETENALLOVE
Welcome to Eternal Love
PRIASETHELORD
IN ETERNAL
CHRISTIAN LYRICS
WORSHIP

నీవు చేసిన ఉపకారములకై

నీవు చేసిన ఉపకారములకు

నేనేమి చెల్లింతును (2)

ఏడాది దూడెలనా… వేలాది పోట్టేల్లనా (2) ||నీవు చేసిన||

 

చరణం 1:

వేలాది నదులంత విస్తార తైలము-నీకిచ్చినా చాలునా (2)

గర్భ ఫలమైన నా జేష్ట్య పుత్రుని-నీకిచ్చినా చాలునా (2) ||ఏడాది||

 

చరణం 2:

ఈ గొప్ప రక్షణ నాకిచ్చినందుకు-నీకేమి చెల్లింతును (2)

కపట నటనాలు లేనట్టి హృదయాన్ని-అర్పించినా చాలునా (2) ||ఏడాది||

 

చరణం 3:

మరణపాత్రుడనైయున్న నాకై మరణించితివ సిలువలో (2)

కరుణ చూపి నీ జీవ మార్గాన నడిపించుమో యేసయ్యా (2) ||ఏడాది||

 

చరణం 4:

విరిగి నలిగిన బలి యాగముగను నా హృదయ మర్పింతును (2)

రక్షణ పాత్రను చేబూని నిత్యము నిను వెంబడించెదను (2) ||ఏడాది||

నీవు చేసిన ఉపకారములకై Download Here

Neevu Chesina Upakaaramulaku Nenemi Chellinthunu (2)

Aedaadi Doodelanaa… Velaadi Pottellanaa (2) ||Neevu Chesina||

 

Charanam 1:

Velaadi Nadulantha Visthaara Thailamu Neekichchinaa Chaalunaa (2)

Garbha Phalamina Naa Jeshtya Puthruni Neekichchinaa Chaalunaa (2) ||Aedaadi||

 

Charanam 2:

Ee Goppa Rakshana Naakichchinanduku Neekemi Chellinthunu (2)

Kapata Natanaalu Lenatti Hrudayaanni Arpinchinaa Chaalunaa (2) ||Aedaadi||

 

Charanam 3:

Maranapaathrudanaiyunna Naakai Maraninchithiva Siluvalo (2)

Karuna Choopi Nee Jeeva Maargaana Nadipinchumo Yesayyaa (2) ||Aedaadi||

 

Charanam 4:

Virigi Naligina Baliyaagamuganu Naa Hrudaya Marpinthunu (2)

Rakshana Paathranu Chebooni Nithyamu Ninu Vembadinchedanu (2) ||Aedaadi||

Share Dropdown Button

Support Our Ministry

Help us keep this platform free and add more songs.

Follow Us On Social Media

Help us keep this platform free and add more songs.

Leave a Reply

Shopping cart

0
image/svg+xml

No products in the cart.

Continue Shopping