అలసిపోనీకుమా… అలుపు రానీకుమా (2) యేసయ్యా…యేసయ్యా…
నీ దివ్య సేవలో… నీ దీన పాత్రను (2)
చరణం 1:
రాజా యాజక పరిచర్యను చేయగా నన్ను పిలిచితివే (2)
కృంగిన వేలలో నా దారి చేరి ధైర్యమునే నింపినవా…(2)
కాపరివై నడిపినవా…(2) ||అలసి||
చరణం 2:
దేవా నీతో నా జీవితం – వాసివాదదు మన అనుబంధము (2)
వ్యర్ధము కాలేదే నా ప్రయాస… ఫలములనే ఇచ్చినవా…(2)
ఫలితమునే చూపినావా…(2) ||అలసి||
చరణం 3:
అంధకారాలే నాకెదురుగా – నిలిచి దాడి చేసినాను (2)
వెన్ను చూపక ముందుకు సాగే… బలమునే ఇచ్చినవా… (2)
బాహువునే చాపినవా…
నీ బాహువునే చాపినవా…||అలసి||
నిన్నే నే నమ్ముకున్నానూ Download Here
Alasiponeekumaa… Alupu raneekumaa (2) Yesayyaa… Yesayyaa…
Nee divya sevalo… Nee deena paathranu (2)
Charanam 1:
Raajaa yaajaka paricharyanu cheyagaa nannu pilichithive (2)
Krungina velalo naa daari cheri Dhairyamune nimpinavaa…(2)
Kaaparivai nadipinavaa…(2) ||Alasi||
Charanam 2:
Devaa neetho naa jeevitham – Vaasivaadadu mana anubhandhamu (2)
Vyardhamu kaaledhe naa prayaasa… Phalamulane icchinaavaa… (2)
Phalithamune choopinaavaa…(2) ||Alasi||
Charanam 3:
Andhakaaraale naakedurugaa – Nilichi daadi chesinaanu (2)
Vennu choopaka mundhuku saage… Balamune icchinaavaa…(2)
Baahuvune chaapinaavaa…
Nee Baahuvune chaapinaavaa…||Alasi||
