యేసయ్యా బంగారు యేసయ్యా “4”
మా కన్నటి వెలుగై మా ఇంటి వెలుగై “2”
మము నడిపే భారం నీదయ్యా “యేసయ్యా”
చరణం 1:
ఎడబాయని నీ కృపలో
నడిపించినావా నా దేవా “2”
మా తోడు నీడవై మా అండదండవై “2”
మము నడిపే భారం నీదయ్యా “యేసయ్యా”
చరణం 2:
మా తల్లితండ్రి నీవెనయ్యా
నీ కన్నా పెన్నిధి లేరుఎవరు “2”
మా తోడు నీడవై మా అండదండగా”2″
మము నడిపే భారం నీదయ్యా “యేసయ్యా”
చరణం 3:
మాలోని జీవం నీవేనయ్యా
మా జీవమార్గం నీవేనయ్యా “2”
మా తోడు నీడవై మా అండదండగా “2”
మము నడిపే భారం నీదయ్యా “యేసయ్యా”
యేసయ్యా బంగారు యేసయ్యా Download Here
Yesayya bangaru Yesayya “4”
Maa kannati velugai maa inti velugai “2”
Mammu nadipinchu bhaaramu needayya //Yesayya//
Charanam 1:
Edabayani nee krupalo
Nadipinchinava naa Deva “2”
Maa thodu needavai maa anda dhandavai “2”
Mammu nadipinchu bhaaramu needayya //Yesayya//
Charanam 2:
Maa thalli thandrivi neevenayya
Nee kanna pennidhi lerevaru “2”
Maa thodu needavai maa anda dhandavai “2”
Mammu nadipinchu bhaaramu needayya //Yesayya//
Charanam 3:
Maa loni jeevam neevenayya
Maa jeeva maargam neevenayya “2”
Maa thodu needavai maa anda dhandavai “2”
Mammu nadipinchu bhaaramu needayya //Yesayya//